Oohalu Oorege Gaalanthaa Ringtones

8 ringtones matching "Oohalu Oorege Gaalanthaa". Here you can browse, listen and download Oohalu Oorege Gaalanthaa Ringtones for free. Best Oohalu Oorege Gaalanthaa Ringtones Download with MP3 file format for your Android mobile phone.

30
@Anastasija
270
ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా ఈ సమయానికి తగుమాటలు ఏమిటో ఎవ్వరినడగాలట చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా పరవశమా మరీ ఇలా పరిచయమంత లేదుగా పొరబడిపోకు అంతలా నను అడిగావా ముందుగా నేనేదో భ్రమలో ఉన్నానేమో నీ చిరునవ్వే ఏదో చెబుతోందని అది నిజమే అయినా నాతో అనకూ నమ్మలేనంతగా ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా తగదు సుమా అంటూ ఉంటే తలపు దుమారం ఆగదే తొలి దశలో అంతా ఇంతే కలవరపాటు తేలదే ఈ బిడియం గడియే తెరిచేదెపుడో నా మదిలో మాట తెలిపేందుకు ఇదిగో ఇదదే అనుకోమనకు ఆశలే రేపగా ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా ఈ సమయానికి తగుమాటలేమిటో ఎవ్వరినడగాలట చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే చాలా పద్దతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే

X

#1 Ringtone App - top ringtones for free!

logo
Login with Google Login with Facebook

By joining, you agree to Terms of Service & Privacy Policy.

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.